శ్రీకాకుళం

సేఫ్‌జోన్‌గా శ్రీకాకుళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 25: సేఫ్‌జోన్‌గా శ్రీకాకుళం నగరాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా ప్రమాదాల నివారణకు శ్రీకాకుళంలోని ప్రతీ పౌరుడు సహకరించాలని కోరారు. వాహనాలు నడిపిన ప్రతీ పౌరుడు తప్పనిసరిగా సీటుబెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆగస్టు 1 నుండి అమలు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల్లో చైతన్యం రాకపోవడం వలన దీన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని యోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ నియంత్రణ పరికరాలపై జిల్లా ఎస్పీ సి ఎం త్రివిక్రమవర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా కొనుగోలు చేసిన ట్రాఫిక్ నియంత్రణ పరికాలను పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేఫ్‌జోన్‌గా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దేందుకు పోలీస్ యంత్రాంగంతో కలిసి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.10.96లక్షల వ్యయంతో అవకాశం ఏర్పడిందని ధర్మాన చెప్పారు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళడం..అనంతరం ట్రిబ్యూనల్ ఏర్పాటు కావటం జరిగిన విషయాన్ని ఈ వేదిక నుంచి ధర్మాన గుర్తుచేసారు. వైఎస్సార్ నిర్ణయమే నేటి ట్రిబ్యూనల్ తీర్పునకు దారితీసిందన్న నిజాన్ని జిల్లా ప్రజలు, రైతాంగం, రాజకీయ పక్షాలు గుర్తించాలని ధర్మాన కోరారు. నేరడి ప్రాజెక్టుకి అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే చొరవ చూపించి, ఒడిషా ప్రభుత్వంతో చర్చను జరపాలని ధర్మాన కోరారు. దీంతోపాటు నేరడి ప్రాజెక్టుకు సంబణధించిన అన్ని అనుమతులు సాధించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వంశధార ప్రాజెక్టుకి సంబణధించి ఎడమ, కుడి ప్రధాన కాలువ లైనిగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలన్నారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణంతోనే జిల్లా రైతాంగానికి శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణమైతే, జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వైఎస్సార్ దూరదృష్టితో నాడు సైడు వియర్ నిర్మాణానికి కృషి చేయకపోయివుంటే ఇప్పటికీ, వంశధార ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయే పరిస్థితి అన్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి వైకాపా హైపవర్ కమిటీ సభఉయడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ జిల్లాకు ఎంతో చేసామంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు ఒరగబెట్టినది ఏబీలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాపై కేవలం సవతితల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వంశధారకు ముక్తి, మోక్షం రావని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే వంశధార పనులకు ఉరుకు పరుగు ప్రారంభమవడం ఖఆయమన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, సిదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల సూర్యనారాయణ, అంధవరపు సూరిబాబు, పాలవలస విక్రాంత్, ఎం.వి. పద్మావతి, చల్లా రవికుమార్, మామిడి శ్రీకాంత్, శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, కోణార్క్ శ్రీను, మెంటాడ స్వరూప్, మండవల్లి రవి, కాపవరపు సీజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బహిరంగ సభకు ముందు వైకాపా నేతలు ప్రస్తుతం కాట్రగడ వద్ద జరుగతున్న వంశధార సైడ్‌వీయర్ పనులను స్వయంగా పర్యవేక్షించారు. నేరడి సాధన కోసం రైతు సాగునీటి కోసం పరిష్కారం జరిగేంతవరకూ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైకాపా ఉద్యమాలకు నడుంబిగిస్తుందని చేసిన తీర్మాన్ని వైకాపా నేతలు, కార్యకర్తలు బలపరుస్తూ, ఆమోదించారు.