ఎమోషనల్ వేగంతో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 October 2017
రాజశేఖర్, పూజాకుమార్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వరరాజు రూపొందించిన చిత్రం ‘పిఎస్వి గరుడవేగ 125.18ఎం’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి నవంబర్ 3న విడుదలకు సిద్ధం చేశారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు. జీవిత రాజశేఖర్, శివాని, శివాత్మిక, పూజాకుమార్, శ్రద్ధాదాస్, ఆదిత్ అరుణ్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.