ఆకట్టుకునే తారామణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీక్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా... నిర్మాత డి.వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘తమిళంలో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్టైన్మెంట్ వేలో అందిస్తూ రూపొందించిన చిత్రమిది’ అన్నారు. మారుతి మాట్లాడుతూ.. ‘‘ సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్‌ను క్రాస్చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్‌గారు కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు.