మనసిస్తావా ఫస్ట్‌లుక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 June 2018
శ్రీగరుడ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్, అభి హీరోలుగా కస్విని, తేజారెడ్డి హీరోయిన్లుగా వి.ఎ.రవిచంద్రారెడ్డి దర్శకత్వంలో దలవాయి సుధాకర్, నక్కా రాజేంద్రప్రసాద్, మణి సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మనసిస్తావా. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడు రవిచంద్రగారు సినిమాస్టోరీ చెప్పారని. కథ చాలాకొత్తదనంగా వుందని, చివరివరకు స్టోరీలో ఎవ్వరూ ఊహించని విధంగా సస్పెన్సు కొనసాగుతోందని, కొత్తదనాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తూ ఏ.పి.్ఫల్మ్ చాంబర్‌నుంచి పూర్తిమద్దతు వుంటుందని తెలిపారు.