సియాన్ సాహో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘సాహో’ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో -ఇండస్ట్రీ ఫోకస్ అంతా హీరో ప్రభాస్‌పైనే ఉంది. బాహుబలి 1, 2కి ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్ -కొంత గ్యాప్ తరువాత అంతే భారీస్థాయి ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకొస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నెట్టింట ‘సాహో’ అప్డేట్స్ సెర్చ్ భాగానే సాగుతున్నాయి. అయితే, ప్రభాస్ ఫ్యాన్స్‌ని సంతృప్తిపర్చేందుకు చిత్రబృందం మరో అప్డేట్ ఇచ్చింది. ‘సైకో సయాన్’ అంటూ సాగే వీడియో లిరిక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు విడుదల చేసిన ప్రభాస్, అతనితో జోడీకట్టిన శ్రద్ధాకఫూర్ పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. మూడు భాషల్లో భారీ బడ్జెట్ చిత్రంగా యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ అందిస్తోన్న బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్త అనుభూతినిస్తుందని, ప్రతి సన్నివేశాన్నీ ఎలివేట్ చేసే విధంగా బీజీని జిబ్రాన్ డిజైన్ చేశాడని చిత్రబృందం చెబుతోంది. ఆగస్టు 15న థియేటర్లకు వచ్చేందుకు సాహో సిద్ధమవుతున్నాడు.