అదిలాబాద్

కార్మికులకు ఇచ్చిన వాక్ధానాలను నిలబెట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 3: సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాక్ధానాలను రాష్ట్ర ముఖ్య మంత్రి కేసి ఆర్ నిలబెట్టుకోవాలని హెచ్‌మ్మెస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసి సిహెచ్‌పి కార్మికులను కలుసుకుని మాట్లాడారు. సింగరేనిలో కార్మికులకు భద్రత కరువైయిందని,గెలించిన గుర్తింపు కార్మిక సంఘం కార్మిక సమస్యలను కేసి ఆర్ దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైయ్యారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సింగరేణి కార్మికల సమస్యలపై కనీసం మాట్లాడకపోవడం విడ్డూరం మన్నారు.వారసత్వ ఉద్యోగాలను,సకల జనుల సమ్మె వేతనం కేవలం గుర్తింపు ఎన్నికల్లో వాడుకొని లబ్ధిపోందాలనే కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.10వ వేజ్ బోర్డు విషయంలో గుర్తింపు సంఘం,ప్రభుత్వం కుట్ర పన్ని జెబిసిసిఐలో వేజ్ బోర్డులేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికే 10వ వేజ్ బొర్డును కానుస్టూట్ చేయాల్సిందని ఉందన్నారు.సిహెచ్‌పిలోకార్మికుల పట్ల అధికారులు నియంతలవ్యవహరిస్తున్నరని ఆరోపించారు.టెక్నిషన్ల్ పోస్టులను వేంటనే భర్తి చేయాలని ఎంవి డ్రైవర్స్‌ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.లోడర్‌పై పనిచేసే కార్మికులకు తగిన శిక్షనతోపాటు ప్రమోషన్ కల్పించాలని,అనరోగ్యంగా ఉన్నకార్మికులను వేధించడం మానుకోవాలని అన్నారు, అనంతరం హెచ్‌మ్మెస్ యూనియన్‌లో చేరిన ఎస్ వెంకటస్వామి,హుసెన్, భీమయ్య,అంకత్ శ్రీనివాస్,సిర్ర మల్లయ్య, హైమత్,రాజమల్లు,మధుసుదన్‌తోపాటు 12మంది కార్మికులు యూనియన్ చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రిజియన్ కార్యదర్శి తిరుపతిగౌడ్,గ్రూప్ కార్యదర్శిరాజేంద్రప్రసాద్, వినయ్ కమార్,ముస్కె మల్లేష్,వినయ్ ప్రశాంత్,కరీముల్లా,కాల్వశ్రీనివాస్, ఎస్ చాంద్‌పాషా,మీస కొమురయ్య,బాబురావు నూనే లచ్చయ్య,గడ్డం సధాకర్ పాల్గొన్నారు.