అంతర్జాతీయం
ఎడెన్ ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు: నలుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 July 2016
యెమెన్: ఎడెన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో బుధవారం కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మిలిటరీ బేస్‌ను టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.