రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 July 2016
ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఎనిమిదేళ్ల తరువాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సూపర్‌హిట్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బుధవారంనుంచి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. మొదటి షెడ్యూల్లో ముఖ్యమైన సన్నివేశాలతోపాటు జైలు సీన్లు కూడా తీశారు. కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.