శ్రీకాకుళం
‘్భమిడిపాటి’కి ఉత్తమ కథాపురస్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 July 2016
నరసన్నపేట, జూలై 24: మండలానికి చెందిన ప్రముఖ రచయిత భమిడిపాటి గౌరీశంకర్‌కు ఉత్తమ కథాపురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని త్యాగరాజా గానసభ కళావేదికలో ఆదివారం నెలవంక సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాలనుండి ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ ప్రదానోత్సవంలో జీ తెలుగు మేనేజింగ్ డైరెక్టర్ జి.అనురాధ, ధూమ్దామ్ సంస్థ అధ్యక్షుడు పతాంజలి శాస్ర్తీ, కార్యదర్శి పి.శ్రీరాములు, గజల్ గాయకుడు సురవరం శాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారం లభించడంపై స్థానిక సాహితీప్రియులు, శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ రచయిత పులఖంఢం శ్రీనివాసరావు తదితరులు గౌరీశంకర్‌ను అభినందించారు.