షూటింగ్లో కాటమరాయుడు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 September 2016
పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా హైదరాబాద్‌లో రూపొందిస్తున్న కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 రోజులపాటు తొలి షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్లో అలీ, అభిమన్యుసింగ్, రావు రమేష్ పాల్గొననున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పాటలు హైలెట్‌గా వుంటాయని తెలుస్తోంది.