సంజీవని

చికున్‌ గున్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికున్‌గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది.
లక్షణాలు
వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ళనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజులు వరకూ ఉంటుంది.
జాగ్రత్తలు
శరీరంలోని ద్రవాలు, లవణాలు అన్నీ తగ్గిపోతాయి. కనుక ఆహార పానీయాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది.
దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి.
నివారణ.. వ్యాధి సోకకముందు యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒక రోజు మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంతకాలం తీసుకోవాలి.
వ్యాధి సోకిన తరువాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది.