అదిలాబాద్

అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, డిసెంబర్ 5: ప్రజా ఫీర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను అదేశించారు. ప్రజాఫీర్యాదుల కార్యక్రమం సందర్బంగా సోమవారం కలెక్టర్ కార్యలయంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. లక్షెటిపేట మండలం జెండా వెంకటపూర్ గ్రామానికి చెందిన అవునూరి భాస్కర్ బిటెక్ పూర్తి చెశాడు. 2013 దిల్‌సుఖ్‌కగర్ బాంబు పేలుళ్ల ఘనటలో గాయపడ్డనాకు ఎడమ చెవి పూర్తిగా శాశ్వతంగా పనిచేయడంలేదని ఉపాదికల్పించాలని కోరారు. నస్పూర్ మండలం సిగపూర్ గ్రామానికి చెందిన కుర్రె లక్ష్మినారయణకు చెందిన ఇంటి స్థలం ఓపెన్ కాస్టులో కోలిపోవగంతో నేటికి నష్టపరిహారం అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళరు. మూడుఎకురాల స్థలన్ని ఎల్లంపల్లి పునరవాస కాలని నిర్మాణం కోసం ఇచ్చినప్పటికి నేటికి పరిహారం రం అందలేదని బాధితుడు రెగుంట చెంద్రయ్య, లింగంపల్లి రాజేశం,కళావతి, శాంతమ్మ , రమేష్‌లు తెలిపారు. దివ్యాంగుడైన పాదం శంకరయ్య వికలాంగుల బ్యాక్ లాక్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగం రాక నిరుద్యోగుని అయిన నాకు ఉపాది కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. పట్టణాన్నికి చెందిన నేదునూరి పద్మ ,మహ్మద్ సమీరా, మాచెర్ల శారద లు డబుల్ బెడఠ్ రూం పథకం కింద ఇండ్లు నిర్మించాలని కలెక్టర్‌ను విన్నవిచారు. కులంతర వివాహం చేసుకున్నా పోత్సహాక నగదు అందలేదని కలమాడుగు శ్రావణ్ తెలిపారు. అన్నారం బ్యారేజి నిర్మాణం వల్ల మాగ్రామానికి నష్టపరియారం అందిచాలని పౌనూర్ గ్రామస్తులు అయిన మధుకర్, రత్న సుదర్శన్ రెడ్డిలు కలెక్టర్‌కు లెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వ అధికారలు పని చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈకార్యక్రమంలో సంముక్త కలెక్టర్ సుధాకర్‌రావు, బెల్లంపల్లి ఆర్డీవో పాండురంగారావు, కార్యలయల ఎ ఓ రాజేశ్వర్ డి ఆర్‌డివో వెంకట్ డి ఇవో రవికాంత్ డిపివో చంద్రశేఖర్ , డిడబ్ల్యూవో అధికారి రవూఫ్ ఖాన్ , ఎక్సైజ్ సూపరింటెండ్‌ంట్ శ్రీనివాస్ ఆతర శాఖల అధికారులు పాల్గొన్నారు.