నాలుగో షెడ్యూల్‌లో.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.గోపీచంద్, హన్సిక, కేథరీన్ ట్రెసా ముఖ్యపాత్రల్లో సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.్భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న చిత్రం ఈరోజునుంచి నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- థాయిలాండ్, హైదరాబాద్‌లలో జరిగిన షూటింగ్‌తో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ రోజునుంచి నాలుగో షెడ్యూల్‌ను ప్రారంభించి ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. హీరో హీరోయిన్లపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు క్లైమాక్స్ చిత్రీకరణ కూడా జరపనున్నాం. రామ్-లక్ష్మణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దర్శకుడు సంపత్ నంది అటు యాక్షన్ ఇటు మాస్ అంశాలతో సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా వుంది. గోపీచంద్ స్టైలిష్‌గా కనిపిస్తాడు. త్వరలోనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తాం. మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఆర్ట్:బ్రహ్మ కడలి, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, కెమెరా:ఎస్.సౌందర్‌రాజన్, నిర్మాతలు:జె.్భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:సంపత్ నంది.