అంతర్జాతీయం

టర్కీ పోలీసుల అదుపులో 440 మంది ఉగ్రవాదులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, ఫిబ్రవరి 5: టర్కీలో పెచ్చరిల్లుతున్న ఉగ్రవాద దాడులను అడ్డుకునేందుకు ఆ దేశం నడుం బిగించింది. తాజాగా పోలీసులు జరిపిన దాడుల్లో 440 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో 60 మంది ఐసిస్‌కు చెందినవారు కాగా చాలామంది విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క సాన్‌లిర్ఫా ప్రావెన్స్‌లోనే దాదాపు 100 మంది ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది మైనర్లున్నారు.