- కొల్లు రంగారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్థాయి

పుట్టుకరీత్యా పెద్దగా తేడాలు కనిపించకపోయినా, స్వభావరీత్యా స్ర్తి, పురుషుల మధ్యగాని ఆ మాటకొస్తే మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. తేడాలు మనిషికీ మరో మనిషికి మధ్య అడ్డుగోడలుగా వుండిపోతుంటాయి. అందుకు ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే! తనలోని మేలైన ఆలోచనలతో, మెరుగైన సమన్వయ ధోరణితో దైవత్వాన్ని ఆవిష్కరించుకోలేకపోవడమే! కనిపించే అంత అమాయకత్వం ఎదుటివారిలో లేకపోయినా వినిపించే అంత పరోపకారం, మరొకటి వారి చేతల్లో కనిపించకపోయినా ఆందోళన చెందవలసిన అవసరం లేదు.