S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/20/2017 - 23:59

ఒకప్పటి స్టార్ హీరోయిన్ -తాజాగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెడుతుంటే వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి. పెద్ద హీరో సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే -రెండో హీరోయిన్ ఎవరోనన్నది ఆసక్తి. స్టార్ హీరో డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటే -రెండో పాత్ర ఫాదరో, బ్రదరో?నన్న ఆసక్తి. స్టార్ హీరోయిన్ ఫస్ట్ లవర్‌కు హ్యాండిస్తే -సెకెండ్ లవర్ ఎవరో శోధించే ఆసక్తి.

01/30/2017 - 23:16

తెలుగు సినిమా ప్రేక్షకుడి స్థాయిని ప్రశ్నించే ప్రశ్నలు ఇటీవలి కాలంలో మళ్లీ వినిపిస్తున్నాయి. మాస్ మసాలాలు తప్ప, మంచి సినిమాను తెలుగు పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయిందన్నది ఒకటి. వినోద వ్యాపారం సంపన్న వర్గాల చేతుల్లోకి వెళ్లిపోయి -చిన్న సినిమా ఊపిరాడక చస్తోందన్నది మరొకటి.

01/23/2017 - 23:16

సంక్రాంతి-
తెలుగు స్క్రీన్‌మీద ‘సిరి’ కురిపించి వెళ్లింది. సీనియర్ హీరోల సినిమాలు హిట్టు
కొట్టడంతో -తదుపరి సినిమాల వెన్నులో వొణుకు తగ్గింది. పండగెళ్లిందని
చెప్పడానికి సంకేతంగా చలిగాలులు మందగిస్తే -సమ్మర్ సినిమా సీజన్ మొదలైందని చెప్పడానికి టాలీవుడ్
వాతావరణం వేడెక్కింది. ముచ్చటగా మూడు సినిమాలు సక్సెస్‌కు శుభారంభం పలకటంతో.. వచ్చే సీజన్‌లోనూ

01/16/2017 - 22:29

ఒకప్పుడు-
ఏయే హీరోలు ఏయే ప్రాజెక్టులు చేస్తున్నారు? ఏడాదిలో ఎన్ని సినిమాలు చేస్తున్నారన్న? ప్రశ్నలు ఉద్భవించేవి. గత కొనే్నళ్లుగా పరిస్థితి మారింది. టాప్ రేంజ్‌కు చేరిన హీరోలంతా తాపీగా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి ఒకటో రెండో టార్గెట్ చేసుకుని -స్క్రీన్స్‌కు వస్తున్నారు.
ఒకప్పటి ఆ ఒరవడిని- ఇప్పుడు

01/09/2017 - 23:08

ఇద్దరు సీనియర్ హీరోలు. ఇద్దరికీ రికార్డు చిత్రాలు. ఎంచుకున్న కథలపై విపరీతమైన అంచనాలు. ఫస్ట్‌లుక్కులు.. టీజర్లు.. ట్రైలర్లకు లక్షల్లో పలికిన వ్యూస్ రేటింగులు.. ఆకాశం హద్దులుదాటిన ప్రచార పటాటోపాలు.. ఒకరిని మించి ఒకరన్నట్టు -ఆడియో రిలీజు ఫంక్షన్లు. అబ్బో ఆ లెక్కలు ఒక్క ముక్కలో చెప్పేవి కావు. ఇదంతా ఒక ఎత్తయితే -రెండోపక్క ఎవరికెవరికీ తీసిపోని ఫ్యాన్స్ విభాగాలు.

01/02/2017 - 23:12

ఎప్పటిలాగే -సినిమా డైరీలో ఏడాది మారింది. కొత్త ఏడాదిలో కొత్త సినిమాలకు తెలుగు హీరోలు కాల్షీట్లు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. పెద్ద, చిన్నా దర్శకులు సైతం తమ ప్రాజెక్టుల్ని స్క్రీన్స్‌కు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత ఏడాది మాదిరిగానే -ఈ ఏడాదీ ఊపునిచ్చే సినిమాలు ఆడియన్స్‌ని

12/26/2016 - 21:56

85 ఏళ్ళు..
దాదాపు 7,200 సినిమాలు.. ఇంత విస్తృత ‘సాఫ్ట్‌వేర్’ని సృష్టించిన తెలుగు సినిమా పరిశ్రమకి, మరో 115కు పైగా సినిమాలందించి, దేశంలోనే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీగా చెక్కుచెదరని స్థానాన్ని సుస్థిరం చేసింది -2016.

12/19/2016 - 22:54

‘శుభం’ కార్డు పడింది. గ్రూప్ ఫొటో వచ్చేసింది. థియేటర్‌లో అప్పటివరకూ సినీ కథని వీక్షించిన
ప్రేక్షకుడు కూడా -రౌద్ర వీర బీభత్స కరుణ శృంగార -ఇత్యాది రసాలన్నింటినీ తనివితీరా
ఆస్వాదించినా- తన మొదటి సూత్రం సినిమాలో ‘ఇంప్లిమెంట్’ అయ్యిందా? లేదా? అని తరచి చూట్టం సహజం. ఆ మొదటి సూత్రం ఏమిటంటారా? టైటిల్‌తో కథ సరిపోలిందా?
లేదా? అన్నది.

12/12/2016 - 23:42

తమిళనాట రాజకీయాల్లో అసలు సిసలు
నాయకిగా మన్ననలు అందుకున్న అలనాటి అందాల తార జయలలిత. రాజకీయాల్లోకి
రాకముందు వెండితెరపై నాయకిగా
ఓ వెలుగు వెలిగింది. విద్య, సంగీత, నృత్య, సాహిత్య, రాజకీయ రంగాల్లో
తనదైన ముద్ర వేసిన ఆమె
ఆదర్శనాయిక అనిపించుకుంది.
**

12/05/2016 - 22:06

లఘు చిత్రం అంటే
చిన్న చూపున్న దశనుంచి -స్టార్ డైరెక్టర్లు సైతం ఒక్కోసారి పనితనాన్ని
చూపించడానికి షార్ట్ఫిల్మ్ అడ్డాకు వస్తున్నారంటే -వీటి గ్రోత్ అర్థం
చేసుకోవచ్చు. లఘు చిత్రం తీయడం
-ఇప్పుడొక ఫ్యాషన్. ఓ స్టయిల్.
ఓ కెరీర్ ఆపర్ట్యునిటీ. అంతకుమించి.. చెప్పలేని అనుభూతి.
**

Pages