S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/04/2016 - 06:55

విశాఖపట్నం, జూలై 3: బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వ్యక్తం చేశారు. వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో ఆయన ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రాజకీయాల్లో కూడా తమ వంతు సాధించేందుకు అంద రూ కృషి చేయాలన్నారు. బ్రాహ్మణులు అందరూ ఐక్యంగా ఉంటే సాధించలేనిదేమి లేదన్నారు.

07/04/2016 - 06:54

హైదరాబాద్, జూలై 3: ఏపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొనడం గర్హనీయమని వైకాపా ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణకు రానుందన్నారు. సుప్రీం కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

07/04/2016 - 06:51

నంద్యాల, జూలై 3 : కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో ఉన్న తన నివాసంలో భూమా అస్వస్థతకు గురికావటంతో అనుచరులు వెంటనే సమీపంలోని సురక్షా ఆసుపత్రికి తరలించారు.

07/04/2016 - 06:50

హైదరాబాద్, జూలై 3: ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. కాని ఆచరణలో ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనా, జపాన్, ఉత్తరకొరియా, సింగపూర్ తదితర దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. అనేక ఎంఓయూలు ఖరారయ్యాయి.

07/03/2016 - 06:09

కుప్పం, జూలై 2: ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోగల కంగుంది పంచాయతీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. పాలారు నదిపై చెక్‌డ్యామ్‌ల ఎత్తు తగ్గించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

07/03/2016 - 06:08

శ్రీకాళహస్తి, జూలై 2: రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న భూ సేకరణపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. శనివారం ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతూ శ్రీ శ్రీకాళహస్తిలో ఎపి సీడ్స్ కూడలిలో కొద్దిసేపు ఆగారు.

07/03/2016 - 06:06

విజయవాడ, జూలై 2: ఈ ఏడాది రాష్టవ్య్రాప్తంగా 83 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుగా అందించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎపి ప్రభుత్వం రూ.1,65,538తో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసింది.

07/03/2016 - 06:05

విశాఖపట్నం (కల్చరల్), జూలై 2 : బ్రాహ్మణులు రాజకీయాల్లో అడుగుపెట్టి తమను తాము నిరూపించుకోవాలని ఆంధ్రా బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్, విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఐవై ఆర్ కృష్ణారావు అభిలషించారు. రాజకీయాల్లో తమ వాటాను అడిగి తీసుకోవాలని, తద్వారా పురోగతి సాధించవచ్చన్నారు.

07/03/2016 - 06:01

విశాఖపట్నం, జూలై 2: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ భార్య, పిల్లలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నగరంలో నైట్ బే మారథాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో శ్రీనివాస్ భార్య లలిత కలిసి, తన భర్తను విడిపించేందుకు సహకరించాలని కోరారు.

07/03/2016 - 05:58

హైదరాబాద్, జూలై 2: ఆంధ్ర రాష్ట్రంలో కరవు తీరా వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమైనా, జూన్ నెలలోనే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు బాగా కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు పనులు వేగవంతం చేశారు.

Pages