S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/05/2019 - 22:44

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించడంతో సీపీఎం ఇరకాటంలో పడింది. అమేథీలో ఓటమికి భయపడి రాహుల్ వయనాడ్‌లో పోటీ చేస్తున్నారా? లేదా దక్షిణాదిన ప్రభావం చూపాలనుకుంటున్నారా? అన్నది వేరే సంగతి. కానీ, తమకు బలమైన స్థావరంగా భావిస్తున్న ప్రాంతంలో పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించడాన్ని సీపీఎం జీర్ణించుకోలేక పోతున్నది.

04/05/2019 - 01:46

ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తారేఖ్ ఫతే అనే ఇస్లామిక్ మేధావి, పరిశోధకుడు, రచయిత ఓ ఆసక్తిరమైన వ్యాఖ్య చేశాడు. టీవీ ప్రతినిధి ఫతేను ప్రశ్నిస్తే ‘‘మీరు నిత్యం ఇస్లామిక్ తీవ్రవాదం గురించే మాట్లాడుతుంటారు.. ఆరెస్సెస్, భాజపా మతతత్వం గురించి మాట్లాడరు?’’ అన్నాడు. దానికి ఫతే సమాధానమిస్తూ- ‘ఆరెస్సెస్, భాజపా మతతత్వవాదులైతే ఏం జరుగుతుంది? గరిష్టంగా హిందూ జాతీయవాదం బలపడుతుంది. అంతకన్నా ఇంకేం జరగదు.

04/04/2019 - 04:35

కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చిరకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించడంలో ఆంతర్యం ఏమిటి? గతంలో రాహుల్ నాయనమ్మ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కర్నాటకలోని చిక్‌మగళూర్ నుంచి 1978లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు.

04/03/2019 - 02:20

రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం లేదా? వీటికి సంబంధించి నిధుల సేకరణ, నిర్వహణ, హామీల అమలు తీరును ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఇష్టానుసారం రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చా క వాటిని విస్మరిస్తే ప్రజలు ఏం చేయాలి? ఐదేళ్లు భరించి ఆ తర్వాత ఎన్నికల్లో వారిని ఇంటికి పంపించడమేనా? మరో మార్గం ఉందా?

03/31/2019 - 04:27

ఉగ్రవాదం అంటే ఏమిటి? లక్ష్యసాధనకు అనైతిక, అప్రజాస్వామిక మార్గాలను అనుసరించ టం, హింసను ఉపయోగించటం అని స్థూలం గా నిర్వచించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని గత 15 శతాబ్దాలుగా అరబ్బు జాతీయులు చేస్తున్న కృషి ఫలించింది. కేవలం ఖడ్గవిజయంతో వారు ఎన్నో దేశాలను పాదాక్రాంతం చేసుకున్నారు.

03/29/2019 - 22:53

రాజకీయాలలో ప్రజల తిరస్కారానికి గురైనా, పార్టీ అండ ఉన్నంతవరకు విశ్రాంతి తీసు కోవడం నేతలకు దుర్లభం కాగలదు. ఆరోగ్యం సహకరించినంతవరకు క్రియాశీలకంగా ఉం డాలని దాదాపు ప్రతివారు కోరుకొంటారు. దేశచరిత్రలో మొదటి సారిగా 1970వ దశాబ్దం చివరిలో జనతా పార్టీలో పదవుల కోసం కొట్లాటలు శ్రుతిమించిన తరుణంలో 60 ఏళ్లు పైబడిన వారు కొత్తతరానికి అవాకాశం కల్పిస్తూ, తాము తప్పుకోవాలని నానాజీ దేశముఖ్ పిలుపునిచ్చారు.

03/29/2019 - 05:20

ఇపుడు సమాచారం మనసు కన్నా వేగంగా, గరికపోచ కన్నా తేలికగా మారింది. పార్టీకో మీ డియా సంస్థ పుట్టుకొచ్చి ‘సత్యాసత్యాలను’ సగ్గుబియ్యం ఉప్మా అంత మెత్తగావండి వార్చేస్తున్నాయి. గతంలో సిద్ధాంతాల ప్రాతిపదికన చెలరేగిన మీడియా ఇపుడు పార్టీల జెండాలను, నాయకుల ఎజెండాలను భుజంపై మోసి మోసి కాయగాసిపోతున్నది. రాజకీయ పార్టీల వారు మీడియాను ఎంత పెట్టి మేపి తమ పెరట్లో కట్టేసుకుంటున్నారో ఆలోచించాలి.

03/28/2019 - 04:00

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకొంది. శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ లభిస్తుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈసారి వైకాపా గెలుపు తథ్యమని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ‘్ఫ్యన్’ గాలి బాగా వీస్తోందని కొంతమంది విశే్లషకులంటున్నారు. రాజకీయాలు జూదంలా పరిణమించిన ప్రస్తుత తరుణంలో ఆంధ్రా ఓటర్ల మనసును అంచనా వేయడం సులువుకాదు.

03/27/2019 - 04:13

సార్వత్రిక ఎన్నికలంటే భారత్‌లో పెద్ద సంబరమే. ప్రపంచం దృష్టంతా ఇక్కడే. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రష్యా వెలుపెట్టిందనే ఆరోపణలు గుప్పుమనడంతో మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లోనూ అలాంటి విదేశీ హస్తం ప్రమేయం ఉందా? ఎన్నికలు ఇంకా స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎందుకు జరగడం లేదనేది సామాన్యుడి ప్రశ్న.

03/26/2019 - 02:02

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏను మట్టికరిపించేందుకు విపక్షాలు ఏర్పాటు చేస్తామంటున్న ‘మహాకూటమి’ ఎక్కడికి పో యింది? ఢిల్లీతోపాటు కోల్‌కతా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కొంత హడావుడి చేసిన మహాకూటమి ఇప్పడు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించటం లేదు. మోదీని ఓడిస్తామంటూ గొప్ప గొప్ప ప్రకటనలు చేసిన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు పరస్పరం ఓడించుకునేందుకు ఎత్తులు వేసుకుంటున్నారు.

Pages