S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/03/2019 - 18:52

ఎవ్వరి జీవితమైనా సంతోషంగా గడిచిపోవాలి. కానీ ఎన్నో ఆలోచనలతో మెకానికల్‌గా గడిచిపోతున్నాయి అనేకంటే గడిపేస్తున్నారంటే బాగుంటుందేమో! టెక్నికల్‌గా ఒక ప్లాన్ ప్రకారం సాఫీగా సాగిపోవడం, మెకానికల్‌గా అంటే స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలిగినట్లు అయిపోతున్నాయి జీవితాలు. ఏదో మూసధోరణిలో సాగిపోతున్న పరిస్థితులు. ఇపుడు చదువంటే కేవలం పుస్తకాల్లోని విషయ పరిజ్ఞానమే అయిపోయింది.

04/02/2019 - 20:11

రాజకీయ ప్రత్యర్థుల పాలిట ఆమె నిజంగా ‘బెంగాల్ టైగర్’.. అభిమాన జనం మాత్రం ఆమెను ‘దీదీ’ అని ఆప్యాయంగా పిలుస్తారు.. పదిహేనేళ్ల ప్రాయంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకొన్న ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కీలక పదవులను చేపట్టారు. ప్రజాసమస్యలపై అనునిత్యం పోరాటం చేయడమే ఆమె ఏకైక వ్యాపకం..

04/01/2019 - 19:17

‘మహిళా సాధికారత, పదవుల్లో పడతులకు స మన్యాయం’ అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పే రాజకీయ పార్టీలు తీరా ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి.

03/31/2019 - 23:18

హోటల్లో కప్పులు కడిగిన అమ్మాయి క్యాబినెట్ మంత్రి అయ్యింది.. దిల్లీ వీధుల్లో తిరుగుతూ సౌందర్య ఉత్పత్తులు అమ్మిన అమ్మాయి.. అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా మారింది.. ఇవన్నీ ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమై ఉంటుంది.. ఆమే స్మృతీ ఇరానీ..

03/29/2019 - 18:30

మమతా బెనర్జీ, మాయావతి, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్.. వంటి కొద్దిమంది మహిళా నేతలు రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతం మాత్రంగానే ఉంది. స్ర్తిలకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా అవకాశాలు కల్పించని పరిస్థితులు కొనసాగుతుండగా, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్ర్తిల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది.

03/28/2019 - 18:52

పొద్దునే్న నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు.. కానీ చేయరు! కొవ్వు పదార్థాలు మానేస్తాననీ చెబుతారు.. కానీ నాన్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే.. కంప్యూటర్లు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే.. ఏంటీ చప్పిడి తిండి అనుకుంటూ.. మిమ్మల్ని మీరే కోప్పడతారు. కానీ బరువు తగ్గడానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయో అన్నీ చెప్పేస్తారు.. కానీ మీరు వాటిని పాటించరు.

03/27/2019 - 19:30

నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను.. నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను..
...
పెనిమిటి ఎన్నినాళ్ళైనాదో నినుజూచి కళ్ళారా.. ఎనె్నన్నినాళ్ళైనాదో నినుజూచి కళ్ళారా..

03/26/2019 - 19:15

నల్లగా, పొడుగ్గా.. అచ్చు వంకాయలా ఉన్నావు..
అద్దంలో ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా..?
నీకు మొగుడ్ని తేవడం కష్టం..
పైగా దళితురాలివి..
అసలు ఇలాంటి పిల్లకు పెళ్లవుతుందా?

03/25/2019 - 19:26

చుక్కలకోక కట్టూకొని
చుట్టూ గోటూ రైకా తొడిగీ
బుఱ్ఱా నున్నగా దువ్వూకొని
బొట్టూ, కాటుక పెట్టూకోని
నోటిలో సుట్టా పెట్టూకొని
సక్కదనమే సూసూకుంటూ
ఎక్కడికెళ్తవు చిట్టెమ్మంటే
పోలేరమ్మా మెరకల మీదికి
పుల్లలకెల్తను కొయ్యోడో
రయ్యో కొయ్యోడనే
పుల్లలకెల్తను కొయ్యాడో

03/25/2019 - 10:49

భూగోళ ఉష్ణోగ్రతలలో పెరుగుదల ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భూగోళ ఉష్ణోగ్రతలలో చోటుచేసుకుంటున్న పెరుగుదల మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. స్వచ్ఛమైన నీరు, గాలి లభించకపోవడంతో వ్యాధులు ఉద్ధృతమవుతున్నాయి.

Pages