S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/15/2019 - 23:12

‘అనంత విశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు, ఇదివరకు లేరు. అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్ఛమైన, అరుదైనవారు. మీలోని ఆ ప్రత్యేకతను ఆనందంగా అనుభవించండి’
- శ్రీశ్రీ

04/14/2019 - 22:23

మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయి. 2012లో ఏకంగా యావత్తు దేశం మహిళల పక్షాన నిలిచి అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ సమక్షంలో మహోద్యమంగా జరిగి, దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి అనేకమందిని పాల్గొనేలా చేసి, స్వాతంత్రోద్యమాన్ని గుర్తుకుతెచ్చేలా పలు నిరసనల కార్యక్రమాలను చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్భయ చట్టాన్ని చేయడానికి దారితీసింది.

04/12/2019 - 18:50

త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాయాయణంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంతో వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు.

04/11/2019 - 22:38

భారతదేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ‘అమ్మాయి వద్దు, అబ్బాయే ముద్దు’ అని కోరుకునేవారు చాలామందే ఉంటారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ తెగలో ఆడపిల్ల పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ సంబరాలు మంచి పనికోసం కాదు. మధ్యప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో నివసించే బచ్చారా తెగ అని ఒకటుంది.. ఈ తెగలోని కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిని పది, పనె్నండేళ్ల వయసు వచ్చేసరికి వ్యభిచారంలోకి దింపుతారు.

04/10/2019 - 19:09

‘మహిళలంటే అందంగా కనిపించాలా?
అందంకోసం బ్యూటీపార్లర్ల వెంట పరుగులు తీయాలా?
అలా పరుగెత్తి పరుగెత్తి అలసిపోతున్నాం..
అందంగా లేకపోతే మాకంటూ ఓ అస్తిత్వం లేదా?
ఓ మనిషిగా మాకు విలువ లేదా?
అందమనే పేరుతో మాపై ఒత్తిడి ఎందుకు?

04/09/2019 - 18:58

పేరు: కృష్ణ
చదువు: పదోతరగతి
ఊరు: కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోని మాల పట్టణం..
తండ్రి: అజయ్ కాళింది
వృత్తి: విష్ణు గుడిలో పూజారి
తల్లి: ఇందు వృత్తి: గృహిణి

04/08/2019 - 19:44

ఎన్నికల్లో ఈసారి కొత్తరక్తం ఉరకలేస్తోంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు. మునుపెన్నడూ లేనట్లుగా పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు అరంగేట్రం చేస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ వారసులను పోటీకి నిలుపగా..

04/07/2019 - 22:30

‘మీరు పాకిస్తాన్ వెళ్లి అక్కడి నేతలను కలిశారు.. వారింట్లో బిర్యానీ తిన్నారు.. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.. మీరు ప్రపంచమంతా తిరుగుతారు.. కరచాలనాలు, ఆలింగనాలతో విదేశీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.. ఈ దేశంలో ఒక్క పేదవాడినైనా ప్రేమతో ఆలింగనం చేసుకొన్నారా..? మీ నియోజకవర్గమైన వారణాసికి ఎప్పుడో వస్తుంటారు.. గత అయిదేళ్లలో ఏ గ్రామానికైనా వెళ్లి ప్రజలను పలకరించారా..?

04/05/2019 - 18:42

‘‘సూర్యోమరీచి మాదత్తె సర్వస్మాద్భువనాదధి
తస్యాః పాక విశేషేణ స్మృతం కాల విశేషణం’’

04/04/2019 - 19:18

పండుగ వేళల్లో.. ముఖ్యంగా ఉగాది వంటి తెలుగు సంవత్సరాది రోజున పట్టు పరికిణీలు చాలా బాగుంటాయి. అలాగని ప్రతీసారి పట్టు కట్టాలన్నా, కొనాలన్నా ఇబ్బంది. అదీకాక ఇటీవల ఫ్యాషన్ వేగం పెరిగిపోయింది. ఈ రోజు కొత్తగా ఉన్నది రేపటికి అది బోరైపోతుంది. ఒక ఫంక్షన్‌కి వేసుకున్నది మరో వేడుకలో ధరించాలంటే నేటి తరం అమ్మాయిలకు తగని చిరాకు. అదే కుర్తీ, లెగ్గింగ్ వంటివైతే..

Pages