S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/26/2019 - 19:27

నిరక్షరాస్యత..
దేవదాసీ వ్యవస్థ..
వివక్ష..
గృహహింస..
మద్యపానం..

02/25/2019 - 19:27

అది దిల్లీకి 115 కిలోమీటర్ల దూరంలో ఉండే హపూర్ జిల్లా కతికెరా గ్రామం..
ధగధగమంటూ వెలిగిపోయే ఎలాంటి షాపింగ్‌మాల్సూ లేని గ్రామం..
దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఇక్కడ కూడా మహిళల నెలసరి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తారు..

02/24/2019 - 19:39

అది కేరళలోని త్రిస్సూర్ ప్రాంతం..
అక్కడ 2014లో ఓ ఆహార వేదిక ప్రారంభమైంది..
దానిపేరు ‘ఉమెన్స్ ఫుడ్ కోర్ట్’..
కేవలం పదిమంది మహిళలతో మొదలైన ఈ ఫుడ్ కోర్ట్ నేడు అంచెలంచెలుగా ఎదిగింది..
నేడు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది..
వివరాల్లోకి వెళితే..

02/22/2019 - 20:20

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి సంభవించినప్పుడు 911 అనే ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థనే మనదేశంలోనూ మొదలుపెట్టింది కేంద్రప్రభుత్వం. అదే 112. మహిళా భద్రత, వైద్యం, పోలీసు, అగ్నిమాపక.. ఇలా ఎటువంటి ఆపదకైనా ఇప్పుడు 112 నెంబరుకు డయల్ చేస్తే సరిపోతుంది. వివరాల్లోకి వెళితే..

02/21/2019 - 18:31

నేటి అమ్మాయిలు వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా, సందర్భానుసారంగా హ్యాండ్‌బ్యాగుని ఎంచుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా, ఆఖరికి విహార యాత్ర అయినా సరే.. వెంట హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే.. ఇది అవసరం మాత్రమే కాదు.. అమ్మాయిల స్టైల్ స్టేట్‌మెంట్ కూడా.. హోబో, స్లింగ్, టోటే.. ఇలా ఏ బ్యాగు పేరు చెప్పినా రంగులు, ఆకృతులు మారతాయే కానీ ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. అందుకే..

02/20/2019 - 19:11

ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించటం వలన ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా వికాస ప్రాధాన్యతకు గుర్తింపు లభిస్తోంది. యునెస్కో ఈ తేదీని ఎంపిక చేసుకోవటంతో భారతీయ భాషగా బెంగాలీ, అంతర్జాతీయ స్థాయిలో చరిత్రాత్మక స్థానం పొందింది.

02/19/2019 - 18:49

ఈ పేరు వినంగానే అదేం చిత్రమో వెంటనే పాఠక లోకానికి భావ కవితా చక్రవర్తి, నిన్నమొన్నటిదాకా మన ముందు నడయాడినవాడూ, తెలుగు చలనచిత్ర రంగంలో పాటల రచయితగా మధ్యందిన మార్తాండునిలా వెలిగిన దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారు తళుక్కుమంటారు. చిరకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొల్పబడి వున్న ‘ఆంధ్ర మహిళాసభ’ డిగ్రీ కాలేజీలో పనిచేసిన నిర్మల గారు సహజంగానే మృదుభాషిణి. పరమ సాత్త్వికురాలు.

02/18/2019 - 18:57

కొంతమంది మహిళలకు ఎత్తు శారీరక లోపం. అసలు అలాంటి లోపమే లేనట్టు కనికట్టు చేయడానికి.. ఎత్తుగా కనిపించేట్లు మాయ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. నేటి ట్రెండ్‌ను ఫాలో అవుతూనే రకరకాల రంగుల మేళవింపులు, అందానికి హంగులనిచ్చే యాక్సెసిరీస్‌లను వాడితే పొడవుగా కనిపించవచ్చు. సంప్రదాయ వస్తధ్రారణలో చీరలు, పరికిణీ ఓణీలు, చుడీదార్లే ప్రధానమైనవి.

02/17/2019 - 22:45

ఆమె ముస్లిం..
అతను హిందూ..
వారిద్దరి మధ్యా ప్రేమ..
ఇరు కుటుంబాల నిరసన..
కానీ ప్రత్యేక వివాహ చట్టం ద్వారా పెళ్లి..
ఇదీ వారి జీవితం..
అసలు విషయం ఏమంటే..

02/15/2019 - 18:54

శతాబ్దాలుగా వంచనకు గురై, స్వేచ్ఛ కోల్పోయిన ఎంతోమంది జీవితాల్లో
రిజర్వేషన్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
వారి అభివృద్ధికి సాయం చేస్తున్నాయి. ఎంతో కష్టపడి సాధించుకున్న రిజర్వేషన్ల కోసం కులం సర్ట్ఫికెట్
తీసుకోవడానికి స్నేహ వ్యతిరేకి కాదు.

Pages