ఆటాపోటీ

వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొరాన్ ఇవానిసెవిచ్ వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీ సంపాదించి, టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2001 వింబుల్డన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందినప్పుడు అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 125వ స్థానంలో ఉన్నాడు. ఒక్కో అడుగు ముందుకేస్తూ, ఫైనల్ చేరాడు. టైటిల్ పోరులో అప్పటి మూడోసీడ్ పాట్ రాఫ్టర్‌ను 6-3, 3-6, 6-3, 2-6, 9-7 తేడాతో ఓడించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. అప్పటి వరకూ వింబుల్డన్‌లోగాక, మిగతా మూడు గ్రాండ్ శ్లామ్స్‌లోనూ ఎవరూ ఈ విధంగా వైల్డ్‌కార్డ్‌తో బరిలోకి దిగి టైటిల్ సాధించలేదు.