ఆటాపోటీ

అచ్చిరాని పిచ్‌లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్బడాస్ రాజధాని బ్రిడ్జిటౌన్, ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానాలు భారత్‌కు అచ్చిరాలేదు. ఈ రెండు వేదికల్లో టీమిండియా తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడింది. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. బ్రిడ్జిటౌన్‌లో ఏడు, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగు చొప్పున పరాజయాలను చవిచూసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా భారత్ 47 కేంద్రాల్లో కనీసం ఒక్క మ్యాచ్‌నైనా గెలిచింది. వీటిలో 17 స్వదేశంలోని స్టేడియాలుకాగా, మిగతా 30 విదేశాల్లో ఉన్నవి. ఓవల్‌లోని క్వీన్స్ పార్క్ స్టేడియంలో ఎక్కువ విజయాలను నమోదు చేసింది.