ఆటాపోటీ

సెవాగ్ విసుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్‌కు ఎప్పుడూ పడేదికాదు. ధోనీ వల్లే తన కెరీర్ దెబ్బతిన్నదని సెవాగ్ అభిప్రాయం. 2011లో టీమిండియా ప్రపంచ కప్‌ను సాధించినప్పుడు అంతా జట్టు కెప్టెన్ ధోనీని ఆకాశానికి ఎత్తేశారు. కానీ, సెవాగ్ మాత్రం ఆ ఘనత జట్టులోని ఆటగాళ్లందరికీ చెందుతుందని వ్యాఖ్యానించాడు. భారత్ విజయానికి ధోనీ నాయకత్వం ఏమాత్రం కారణం కాదని తేల్చిచెప్పాడు. ఇప్పటికీ సెవాగ్ తనదైన వ్యాఖ్యలు, ట్వీట్లతో తనదైన పంథాను కొనసాగిస్తునే ఉన్నాడు.