మీకు తెలుసా ?

జాగ్వార్ అవకొడ తింటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులుల జాతిలో మూడవ అతిపెద్ద జీవిగా చెప్పుకునే చిరుతల్లో జాగ్వార్ ఒకటి. మిగతా పులుల జాతికన్నా దీనికి విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. జాగ్వార్ అని పిలిచే వీటికి నీళ్లంటే ఇష్టం. ఈతకొట్టడం సరదా. చాటుగా ఉండి హఠాత్తుగా దాడి చేయడం, ఒకేసారి దూకి శత్రువులను చంపేయడం వీటికి అలవాటు. వీటికి ప్రధాన శత్రువులు మనుషులు, అనకొండ పాములు మాత్రమే. జాగ్వార్‌లు అవకొడ పళ్లను తింటాయంటే నమ్మాల్సిందే. అయితే అరుదుగా మాత్రమే అవి తింటాయి. నిజానికి ఆ పళ్లంటే వాటికి ఇష్టం. యాలిగేటర్లు కూడా అవకొడ పళ్లను తింటాయన్నది నిజం తెలుసా!

ఎస్.కె.కె.రవళి