అంతర్జాతీయం

అమెరికాలో ఫ్లోరెన్సు తుఫాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్‌టన్: అమెరికాను ఫ్లోరెన్సు తుఫాను వణికిస్తోంది. 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కరోలినా తీరానికి చేరువలో ఉన్న ఈ తుఫాను ధాటికి గాలులతో పాటు కుండపోతు వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.