అంతర్జాతీయం

ఏశాట్ పరీక్షలపై నిఘా పెట్టలేదు:అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్:్భతరదేశం నిర్వహించిన యాంటీ శాటిలైట్ (ఏశాట్) క్షిపణి పరీక్షలపై నిఘా పెట్టలేదని అమెరికా లెఫ్ట్‌నెంట్ కల్నల్ డేవిడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ హిందూ మహాసముద్రం లోని డిగో గార్షియా నుంచి శత్రువులను, వ్యూహాత్మక లక్ష్యాలను గుర్తించగలిగే సైనిక విమానాన్ని అమెరికా పంపించినట్లు వచ్చిన వార్తల్లోనూ వాస్తవం లేదని అన్నారు. భారతదేశంతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.