Others

పారుష్యం లేని వాక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారుష్యం లేని వాక్కు, పెద్దలను గౌరవించడం, పిన్నలను అభిమానించడం, ఎవరినీ నొప్పించక పోవడం, సర్వశాస్త్ర పారంగత్యం... పూర్వభాషి మితభాషిగా పేరుతెచ్చుకున్న శ్రీరాముడు అందరిచేత రాజుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినా తండ్రి మాటకారణంగా 14ఏండ్లు వనవాసానికై పెద్దపీట వేశాడు. అక్కడ ఖరదూషణాదులతో పాటుగా రావణాసురుని మట్టుపెట్టి విభీష ణునిలాంటి రాక్షసమిత్రులను తనకు సాయంగా నిలిచిన సుగ్రీవా దుల వంటి వానరమిత్రులను కలుపుకుని అయోధ్యకు వచ్చి రాజుగా నిలిచి 11వేలఏండ్లు నిర్విరామంగా పాలించి శిష్టరక్షణ దుష్టశిక్షణకు తన్ను తాను సృజించుకుంటానని చెప్పిన శ్రీకృష్ణునికి వాక్కుకు ప్రతిరూపంగా నిలిచినవాడు శ్రీరామచంద్రుడు. నేటికీ రామచంద్రుని బాట నలుగురికీ అనుసరణీయమే.