ఆటాపోటీ

జంటిల్మన్ బాక్సర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్‌లో పెద్దమనుషులు కూడా ఉంటారా? అవునని నిరూపించాడు ‘జంటిల్మన్’ బాక్సర్ జార్జి చువాలో. అతను కెరీర్‌లో 93 విజయాలు సాధించాడు. 18 ఫైట్స్‌లో పరాజయాలను ఎదుర్కొన్నాడు. అయితే, ఒక్కసారి కూడా అతను ప్రత్యర్థిని నాకౌట్ అయ్యే విధంగా కొట్టలేదు. తాను నాకౌట్ కాలేదు. ఈ విధంగా నాకౌట్స్‌కు దూరంగా ఉండి, కెరీర్‌ను ముగించిన ఏకైన బాక్సర్ అతనే.