ఆటాపోటీ

బ్యాటింగ్‌లో పూర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆస్ట్రేలియా సూపర్ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ తన కెరీర్‌ను కొనసాగించినంత కాలం ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించాడు. ప్రత్యేకించి ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతనంటే హడలిపోయేవాళ్లు. ఇంగ్లాండ్‌పై 53 వికెట్లు సాధించిన మెక్‌గ్రాత్ బ్యాటింగ్‌లో ఏమాత్రం రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్‌పై 33 మ్యాచ్‌ల్లో అతను చేసిన పరుగులు 15 మాత్రమే.

- సత్య