ఆటాపోటీ

‘వాల్’కు పగుళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎన్నో సందర్భాల్లో క్రీజ్‌లో నిలదొక్కుకొని, గంటల తరబడి బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన బ్యాట్క్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే అతనికి ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడింది. అతనిని అవుట్ చేయడం సులభం కాదన్నది వాస్తవం. అది నిజమే.. కానీ, టెస్టు చరిత్రలో ఎక్కువ సార్లు క్లీన్ బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్ కూడా అతనే కావడం విశేషం. ద్రవిడ్ మొత్తం 54 పర్యాయాలు బౌల్డ్ అయ్యాడు. మరే ఇతర బ్యాట్స్‌మన్ ఇన్నిసార్లు బౌల్డ్‌కాలేదు. ఒక్కోసారి ‘వాల్’ కూడా పగుళ్లు ఉంటాయి!