ఆటాపోటీ

సీలింగ్ 66 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగాళ్లపై ఒక్కో ఫ్రాంచైజీ పెట్టే మొత్తంపై నిర్వాహకులు సీలింగ్ విధించారు. అత్యధికంగా 66 కోట్ల రూపాయల వరకూ ఫ్రాంచైజీలు వెచ్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకొని, వేలానికి విడుదల చేయకుండా తమ వద్దనే ఉంచుకోవాలన్న ఆటగాళ్లకు చెల్లించే ఫీజును ఈ మొత్తం నుంచే మినహాయిస్తారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో ఒక ఏడాది అమల్లో ఉండేలా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం మరో ఏడాది పొడిగించుకునే అవకాశం ఉంటుంది. చాలా వరకు జట్టు తమతమ కీలక ఆటగాళ్లను ఇదే పద్ధతి మీద మరికొంత కాలం కాంట్రాక్టును కొనసాగించేలా చూస్తాయ.