ఆటాపోటీ

ఆట ఆగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సియాల్ కోట్‌లో 1984 అక్టోబర్ 31న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. గుండప్ప విశ్వనాథ్ (12), గులాం పార్కర్ (20), సందీప్ పాటిల్ (59) అవుట్‌కాగా, రవిశాస్ర్తీ (5)తో కలిసి దిలీప్ వెంగ్‌స్కార్ క్రీజ్‌లో ఉన్నాడు. అప్పటికే 94 పరుగులు చేసిన అతని సెంచరీ కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో భారత ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన వార్త తెలియడంతో ఆటను నిలిపేసి, మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించారు.

- సత్య