ఆటాపోటీ

హైదరాబాద్ బిర్యానీకి అఫ్గానిస్తాన్ చికెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపిఎల్‌లో ఆటగాళ్లు.. అభిమానులేకాదు.. కామెంటేటర్లు కూడా టెన్షన్ అనుభవిస్తారు. మ్యాచ్‌లో నెలకొన్న ఉత్కంఠను తమ కామెంటరీ ద్వారా కళ్ల ముందు ఆవిష్కరించడానికి వారు చేయని ప్రయత్నం ఉండదు. అయితే, ఒక్కోసారి కామెంటేటర్లు టెన్షన్ నుంచి బయటపడేందుకు సరదా మాటలు, విశే్లషణలు చేరుస్తుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌కు ముగ్ధుడైన రవిశాస్ర్తీ హైదరాబాద్ బిర్యానీకి అతను అఫ్గానిస్తాన్ చికెన్ తెచ్చాడని వ్యాఖ్యానించాడు. అతని మాటలు అక్షర సత్యాలే.