ఆటాపోటీ

క్యా సీన్ హై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్ పేసర్ బాసిల్ తంపి ఒక డెలివరీ వేసినప్పుడు, అతని షూ కాలి నుంచి ఊడిపోయి దూరంగా పడింది. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన పరుగును మధ్యలో ఆపి, బూటును బాసిల్‌కు అందించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఐపిఎల్‌లో హోరాహోరీ యుద్ధాలేకాదు.. ఉదాత్తమైన సంఘటనలు కూడా ఉంటాయని నిరూపించాడు.