ఆటాపోటీ

బ్రెట్ లీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యధిక వికెట్ల విషయానికి వస్తే బ్రెట్ లీ టాపర్‌గా నిలుస్తాడు. భారత్‌పై అతను 32 మ్యాచ్‌లు ఆడి 55 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ 45 ఆసీస్ వికెట్లను పడగొడితే, మిచెల్ జాన్సన్ 43, స్టీవ్ వా చెరి 43 వికెట్లు సాధించారు. 30 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో మిచెల్ జాన్సన్ (36), గ్లేన్ మెక్‌గ్రాత్ (34), జవగళ్ శ్రీనాథ్ (33), హర్భజన్ సింగ్ (32), ఇర్ఫాన్ పఠాన్ (31), అనిల్ కుంబ్లే (31), క్రెగ్ మెక్‌డార్మాట్ (30) ఉన్నారు.