ఆటాపోటీ
వెర్రి అభిమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 23 September 2017
అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి అర్జెంటీనా మాజీ సాకర్ స్టార్ డిగో మారడోనా అభిమానుల వైఖరే నిదర్శనం. సహజంగా సాకర్ అభిమానులు మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తమ తమ స్టార్లకు మద్దతునిస్తారు. జేజేలు పలుకుతారు. కొన్ని సందర్భాల్లో ఇతరులతో ఘర్షణకు దిగుతారు. కానీ, మారడోనా అభిమానులు మరో అడుగు ముందుకేశారు. అతనికోసం ఏకంగా ఒక మతానే్న సృష్టించారు. ‘ది ఇగ్లేసియా మారడోనియానా’ అని నామకరణం కూడా చేశారు. ఒక చర్చిని నిర్మించి, ప్రార్థనలు చేస్తున్నారు. వెర్రి ముదిరితే మారడోనా అభిమానులవుతారేమో!