ఆటాపోటీ

లావుగా ఉన్నందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బిషన్ సింగ్ బేడీ, ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్‌లను ‘స్పిన్నర్లత్రయం’ అని పేర్కొనేవారు. ప్రపంచ మేటి బౌలర్లుగా వీరికి పేరుంది. ప్రసన్న, చంద్రశేఖర్ చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ చూపేవారు. అసాధారణ ప్రతిభ చూపి బౌలర్లుగా ఎదిగారు. అయితే, బేడీ మాత్రం చిన్నతనంలో క్రికెటర్‌ను కావాలని అనుకోలేదు. బాగా లావుగా ఉండడంతో బరువు తగ్గడానికి బేడీ తండ్రి అతనిని క్రికెట్ అకాడెమీలో చేర్చారు. స్థూలకాయం విషయం ఎలావున్నా, క్రికెట్ అతనికి బాగానే వంటబట్టింది.