అంతర్జాతీయం

గిజా పిరమిడ్స్ వద్ద పేలుడు: 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో: ఈజిప్టులో ప్రఖ్యాతి చెందిన గిజా పిరమిడ్స్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 4గురు పోలీసులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తూండగా పేలుడు సంభవించింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.