అంతర్జాతీయం

బ్రెజిల్‌లో కాల్పులు:11మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారా: బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలోని ఓ బార్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో 11మంది చనిపోయారు. కార్లు, బైక్‌లపై వచ్చిన సాయుధ దుండగులు బార్‌లోకి ప్రవేశించి అక్కడివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడ్ని పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. దుండగులు కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.