అంతర్జాతీయం

31కి చేరిన కాలిఫోర్నియా కార్చిచ్చు మృతులు సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: ప్యారడైజ్ అటవీ ప్రాంతంలోవ్యాపించిన దావాగ్ని ఇంకా చల్లారలేదు. ఈ మంటలు ఇంకా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మృతుల సంఖ్య 31కి చేరింది. దాదాపు రెండు లక్షల యాభైవేల మంది తన నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మంటలు వల్ల విద్యుత్ లైన్లు, భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి.