అంతర్జాతీయం

చైనా అధ్యక్షుడిగా తిరిగి జిన్‌పింగ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్‌: చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్షుడు రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో ఉండే నిబంధనను ఎత్తేస్తూ ఇటీవల చైనా పార్లమెంటు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జిన్‌ పింగ్‌ అయిదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం వచ్చింది. చైనా పూర్తి సైన్యానికి హైకమాండ్‌గా వ్యవహరించే అత్యంత శక్తివంతమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ అధినేతగా కూడా జిన్‌పింగ్ ఎంపికయ్యారు. వాంగ్‌ చైనా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.