అంతర్జాతీయం

చైనాలో కొండచరియలు విరిగిపడి 16మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాలో కురుస్తున్న భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 16మంది చనిపోయారు. మరో 30మంది గాయపడ్డారు. గుయిజ్ హౌ ఫ్రావిన్స్‌లో కొండచరియాలు విరిగిపడి 21 ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాయపడిన 11మందిని ఆసుపత్రికి తరలించారు.