అంతర్జాతీయం

కాలిఫోర్నియాలో దావాగ్నికి 9మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా: ఉత్తర కాలిఫోర్నియాలో దావాగ్ని వ్యాపించింది. దాదాపు 140 చదరపు మైళ్లు ఈ దావాగ్ని మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్యారడైజ్ పట్టణ సమీపంలోని అడవిలో ఈ మంటలు వ్యాప్తి చెందాయి. అదుపుచేసేందుకు వీలులేకుండా ఉన్న ఈ మంటలకు ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోగా వేలకు పైగా గృహాలు ఆహుతయ్యాయి. ఇప్పటివరకు 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ మంటలు మాలిబూ ప్రాంతానికి వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ అధికశాతం హాలీవుడ్ తారలు నివాసం ఉంటారు.