పశ్చిమగోదావరి

దాసాంజనేయునికి చామంతులతో ప్రత్యేక అలంకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 27: స్థానిక మారుతీ థియేటర్ వద్ద వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ఆదివారం ప్రత్యేక అలంకరణ చేశారు. హనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాల సందర్భంగా లక్ష కొబ్బరికాయల పూజను ప్రారంభించారు. స్వామివారికి ఘంటశాల భాస్కరశర్మ, పవన్‌కుమార్‌శర్మ 14వేల కొబ్బరికాయలతో పూజాకార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వివిధ రంగులలో ఉన్న చామంతులతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు.