అంతర్జాతీయం

విమానం నుంచి బంగారు కడ్డీల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో : తూర్పు సైబీరియాలోని యకుట్‌స్క్ విమానాశ్రయంలో రష్యా కార్గో విమానం బంగారు కడ్డీల వర్షం కురిపించింది. ఏఎన్-12 రవాణా విమానం బయల్దేరిన తర్వాత రన్‌వేపై ప్రయాణిస్తుండగా 3.4 టన్నుల బంగారు కడ్డీలు జారి పడిపోయాయి. బలమైన గాలులు వీచినందువల్ల ఈ విమానం తలుపు ఒకటి అకస్మాత్తుగా తెరుచుకోవడంతో 172 బంగారు కడ్డీలు రన్‌వేపై పడిపోయాయి.