అంతర్జాతీయం

సిరియాలో 55మంది తీవ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డమాస్కస్:సిరియాలో ఐసిస్ ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చురుకుగా సాగుతోంది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల సారథ్యంలో టర్కీ ప్రభుత్వం ఐసిస్ స్థావరాలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. అలెప్పోలో ఆదివారం జరిపిన దాడుల్లో 55మంది ఉగ్రవాదులు హతమయ్యారు. గడచిన పదిహేను రోజుల్లో దాదాపు 800మందిని ఈ సేనలు హతమార్చినట్లు తెలుస్తోంది.