మీకు తెలుసా ?

ఈ బల్లులే అరవగలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇళ్లలో కన్పించే బల్లులకు ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 3800 జాతులున్న ‘లిజార్డ్’ కుటుంబంలో అరవగల బల్లులు ఇవి మాత్రమే. ఎందుకంటే వీటికి మాత్రమే స్వరపేటిక ఉంది. తొండలు, పాముల్లా కన్పించే బల్లులు, ఊసరవెల్లులు, ఉడుములు, కొమెడాసహా లిజార్డ్ కుటుంబంలో ఉన్న మిగతా వేటికీ ఓకల్‌కార్డ్స్ లేవు. అందువల్ల అవి అరవలేవు. కేవలం శరీరభాష (బాడీ లాంగ్వేజ్) ద్వారా మాత్రమే అవి సమాచారాన్ని, సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటాయి. అన్నట్లు మన ఇళ్లల్లో కన్పించే ఈ బల్లులను ‘హౌస్ జెకో’ అని పిలుస్తారు.

ఎస్.కె.కె.రవళి