మీకు తెలుసా ?

పిచ్చుకల సంరక్షణ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (సిఎన్‌జిసి) 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిచ్చుకల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ‘సేవ్ ది హౌస్ స్పారో’ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని యాక్షన్ అండ్ రీసెర్చ్ ఫర్ కన్వర్వేషన్ ఇన్ హిమాలయాస్ (ఎఆర్‌సిహెచ్) అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అమలుచేస్తోంది. ఇళ్లు, పొలాల పరిసరాల్లో తిరిగే పిచ్చుకలు అనేక కారణాల వల్ల అంతరించిపోతున్నాయి. పొలాల్లో క్రిమిసంహారక మందులు ఎక్కువగా వాడటంవల్ల ఇవి అంతరించిపోతున్నాయి. పిచ్చుకలు చిన్నగా అందంగా ఉంటాయి. పూర్వం ఇవి ఇంటి పరిసరాల్లో తిరుగుతూ కనువిందు చేసేవి.
*

ఎస్.కె.కె.రవళి