మీకు తెలుసా ?

చిలుకల్లాంటి పుష్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచిలుకలను పోలిన పుష్పాలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిజానికి ఇవి ఆర్చిడ్ రకానికి చెందినవి కావు. చిలుకల్లా కన్పించడం వల్ల వీటికి ‘పారట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. శాస్ర్తియనామం ‘ఇంపేషన్స్ సిట్టాసినా’. 1901లో వీటిని గుర్తించారు. ప్రస్తుతం థాయ్‌లాండ్, మయన్మార్, భారత్‌లోని మణిపూర్ వంటి ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. వీటిని కోయడం, విక్రయించడంపై థాయ్‌లాండ్‌లో నిషేధం ఉంది. పెంపకానికీ అనుమతులు అవసరం. అంతర్థాన దశకు చేరుకున్న ఈ జాతిని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఎస్.కె.కె.రవళి